మా గురించి
సంస్కారవేదిక
భక్తులకు శాస్త్రబద్ధమైన పూజా సేవలు, వేద మంత్రోచారణలతో కూడిన కార్యక్రమాలు అందించడం లక్ష్యంగా ‘సంస్కార వేదిక’ ప్రారంభమైంది.
Our Story
ఆధ్యాత్మిక సనాతన సంప్రదాయాలకు పవిత్ర వేదిక
ఒకప్పటి మన పురాణ కాలంలో, ప్రతి ఇంట్లోనూ నిత్యం వేద మంత్రోచ్ఛారణ వినిపించేది. పూజా కార్యక్రమాలు, వ్రతాలు, హోమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించేవారు. కాలక్రమేణా మారుతున్న జీవనశైలి, వ్యవస్థ , నగర జీవితం కారణంగా, ఆధ్యాత్మిక ఆచారాలకు దూరమవుతున్నాం.
ఈ తరుణంలో సంస్కార వేదిక జన్మించింది – భక్తికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు ఒక పవిత్ర వేదికగా!
భక్తులకు శాస్త్రబద్ధమైన పూజా సేవలు, వేద మంత్రోచారణలతో కూడిన కార్యక్రమాలు అందించడం లక్ష్యంగా ‘సంస్కార వేదిక’ ప్రారంభమైంది. కులదేవతల ఇష్టదేవతల మరియు గ్రామదేవతల దైవ అనుగ్రహం పొందేందుకు అవసరమైన అన్ని ఆధ్యాత్మిక సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేలా మా ప్రయాణం మొదలైంది.
"We help companies move forward through innovative transport & logistics"
In an industry as as critical as trucking, choosing the right partner for your logistics needs can make all the difference. We are proud to say that we managed to stand out as the premier choice for businesses looking for reliability, efficiency, and unparalleled service!
Our Customers:
Marcus Alejandro
Founder & CEO
Nicholas Raimond
Transport Manager
Maria Thorpe
Chief Support Officer
Steve Cooper
Head of Cargo
Selina Lewis
Head of Office
Travis Clark
Acquisition Manager
Jenna Timothy
Customer Relations
Andrew Murphy
Technical & Logistics
మమ్మల్ని సంప్రదించండి
ప్రతి అభ్యర్థనకు 24 గంటల్లోపు స్పందించడం మా ప్రాధాన్యత.

