మా గురించి

సంస్కారవేదిక

భక్తులకు శాస్త్రబద్ధమైన పూజా సేవలు, వేద మంత్రోచారణలతో కూడిన కార్యక్రమాలు అందించడం లక్ష్యంగా ‘సంస్కార వేదిక’ ప్రారంభమైంది.

ఆధ్యాత్మిక సనాతన సంప్రదాయాలకు పవిత్ర వేదిక

ఒకప్పటి మన పురాణ కాలంలో, ప్రతి ఇంట్లోనూ నిత్యం వేద మంత్రోచ్ఛారణ వినిపించేది. పూజా కార్యక్రమాలు, వ్రతాలు, హోమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించేవారు. కాలక్రమేణా మారుతున్న జీవనశైలి, వ్యవస్థ , నగర జీవితం కారణంగా, ఆధ్యాత్మిక ఆచారాలకు దూరమవుతున్నాం. ఈ తరుణంలో సంస్కార వేదిక జన్మించింది – భక్తికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు ఒక పవిత్ర వేదికగా!

భక్తులకు శాస్త్రబద్ధమైన పూజా సేవలు, వేద మంత్రోచారణలతో కూడిన కార్యక్రమాలు అందించడం లక్ష్యంగా ‘సంస్కార వేదిక’ ప్రారంభమైంది. కులదేవతల ఇష్టదేవతల మరియు గ్రామదేవతల దైవ అనుగ్రహం పొందేందుకు అవసరమైన అన్ని ఆధ్యాత్మిక సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేలా మా ప్రయాణం మొదలైంది.

మా లక్ష్యం

  • భక్తులకోసం పండితులచే శాస్త్రోక్తంగా పూజలు వ్రతాలు మరియు అభిషేకములు హోమాలు నిర్వహించడం.
  • సంప్రదాయ హిందూ ఆచారాలను మరియు వేద పరంపరలను కొనసాగించడం
  • ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించడం.
  • ప్రత్యేక సంకల్పంతో మీ గోత్ర నామాలతో వ్యక్తిగత పూజా సేవలు అందించడం.

🕉️భక్తికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయానికి ఒకే చిరునామా

🕉️ సంస్కార వేదిక ప్రత్యేకతలు

  • ఆధ్యాత్మికత & సంప్రదాయం కలిసే వేదిక
  • పండితులచే శుద్ధమైన మంత్రోచ్ఛారణతో కూడిన కార్యక్రమాలు
  • ప్రత్యక్ష ప్రసారం (Live Streaming)
  • ఎక్కడి నుంచైనా పూజల్లో పాల్గొనే అవకాశం
  • సులభతరమైన మరియు సురక్షితమైన బుకింగ్ సేవలు

Our Customers:

Marcus Alejandro

Founder & CEO

Nicholas Raimond

Transport Manager

Maria Thorpe

Chief Support Officer

Steve Cooper

Head of Cargo

Selina Lewis

Head of Office

Travis Clark

Acquisition Manager

Jenna Timothy

Customer Relations

Andrew Murphy

Technical & Logistics

మమ్మల్ని సంప్రదించండి

ప్రతి అభ్యర్థనకు 24 గంటల్లోపు స్పందించడం మా ప్రాధాన్యత.

వాట్సాప్

+91 90000 80000

ఈమెయిల్ చెయ్యండి

support@samskaravedika.com