హోమ్సంకష్ట హర చతుర్ధి

సంకష్ట హర చతుర్ధి

Rs. 516

per family

ముఖ్యమైన సమాచారం

3 hr
మార్చి 31, 2025
సంస్కారవేదిక, చంగిచర్ల
Yes
ప్రసాదం ఇంటికే పంపించబడును

కథనం

సంకష్ట చతుర్థి ప్రత్యేక గణపతి హోమం & పూజా కార్యక్రమం

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||

సంకటహర చతుర్థి అనేది క్షీణిస్తున్న చంద్రుని నాల్గవ రోజున జరిగే హిందూ పవిత్ర దినం. దీనిని సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ రోజు జ్ఞానం, శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవుడైన గణేశుడికి అంకితం చేయబడింది.

ప్రాముఖ్యత

  • "సంకటహర" అనే పదానికి "కష్టాలను తొలగించేవాడు" అని అర్థం. 
  • కుటుంబ శాంతి మరియు ఆర్థిక స్థిరత్వం, దోష నివారణ కోరుకునేందుకు భక్తులు ఈ పవిత్ర కార్యక్రమము ఆచరిస్తారు 

ప్రయోజనాలు 

  • కార్యసిద్ధి, విజయం
  • ఆటంకాలు నివారణ దోష నివారణ
  • విద్య, వ్యాపార అభివృద్ధి
  • కుటుంబ శాంతి మరియు ఆర్థిక స్థిరత్వం

వివరాలు

సంకష్ట చతుర్థి ప్రత్యేక గణపతి హోమం మరియు పూజా కార్యక్రమం

ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక సంకల్పం చెప్పబడును.

  • సంకల్ప పూర్వక గణేశ పూజ
  • మహాగణపతి హోమం
  • మంత్రపుష్పం,ఆశీర్వచనం

ఆసక్తి గల భక్తులు తమ గోత్రనామాలను నమోదు చేసుకోగలరు.

ప్రసాదం ఇంటికే పంపించబడును (హైదరాబాద్ లో మాత్రమే) లడ్డు ప్రసాదం,అక్షతలు ,హోమ భస్మం ,తీర్థం

నమోదుకు & వివరాలకు సంస్కారవేదిక–9000002020

|| 🙏శ్రీ గణేశాయ నమః ll

స్థానం

సంస్కారవేదిక, చంగిచర్ల

ఫోన్ నంబర్

ఇమెయిల్

సంస్కారవేదిక తో మీ అనుభవం

మీ అనుభవాన్ని ఇక్కడ వ్రాయండి

సంస్కారవేదిక తో అనుభవాలు (0)

This article doesn't have any reviews yet.