మీ ఇంటి నుంచే పవిత్రమైన దైవ కార్యక్రమములలో పాల్గొను వేదిక
నెలవారి పూజలు
భగవంతునికి చెరువుగా
మాచే జరుపబడు కార్యక్రమముల ద్వారా భగవంతుని కృపకు పాత్రులు అవ్వండి
సులభమైన బుకింగ్
మా వేదిక యందు నిర్వహించే ప్రతీ కార్యక్రమలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పాల్గొనండి.
మమ్మల్ని సంప్రదించండి
పూజ పరమైన సలహాలకు సంప్రదించి మీకు తగిన పరిష్కారాన్ని పొందండి
పారాయణలు
ఆన్‌లైన్ పూజా సేవలు మరియు జ్యోతిష్య పరిష్కారాలు.
మా ప్రత్యేక ఆన్‌లైన్ పూజా సేవలు మరియు జ్యోతిష్య ఆధారిత పరిష్కారాలతో మీ జీవితాన్ని మార్చుకోండి. వైదిక క్రతువులు మరియు గ్రహ స్థితుల సూచనలు మీకు సమతుల్యమైన, సంపూర్ణమైన జీవనాన్ని అందించేందుకు మార్గం చూపుతాయి.

జ్యొతిష్యం
జ్యోతిష్యం అనేది ప్రాచీన శాస్త్రం, ఇది గ్రహగతులను మన జీవిత సంఘటనలతో అనుసంధానించి, మన వ్యక్తిత్వం, సంబంధాలు, భవిష్యత్తు గురించి లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది.అలాగే మన ఆలోచనలు, చర్యలు, నిర్ణయాలపై అవి కలిగించే ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. మీ భవిష్యత్తు గురించి స్పష్టతను కోరుకుంటున్నారా? మీ నిజమైన లక్ష్యానికి అనుగుణంగా ఉండాలనుకుంటున్నారా? అయితే, జ్యోతిష్యం మీకు అమూల్యమైన మార్గదర్శనాన్ని అందిస్తుంది. మీ గ్రహ స్థితి గతులను తెలుసుకుని వ్యక్తిగత జ్యోతిష్య సలహాలని పొందండి






