హోమ్మాస శివరాత్రి అభిషేకం

మాస శివరాత్రి అభిషేకం

Rs. 1116

per family

ముఖ్యమైన సమాచారం

2-4hr
మార్చి 14, 2025
హైదరాబాద్
Live Straming
ప్రసాదం మీ ఇంటి వద్దకే అందజేయబడింది

కథనం

శివుడిని భోళా శంకరుడు అంటారు ఆ పరమేశ్వరుడు పర్యవసానాలు ఆలోచించకనే తన భక్తులకు వరాలు కురిపిస్తూ ఉంటాడు (ఐశ్వర్యం ఈశ్వరదిచ్చేత్) అంటుంది శాస్త్రం అటువంటి పరమేశ్వరుని అభిషేకించినా అర్చించిన మన కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

అలాంటి పరమేశ్వరునికి భక్తిగా ఒక చెంబుతో నీళ్లు పోస్తేనే ఎంతో విశేషం. అందునా ప్రత్యేక పర్వ దినం అయిన మాస శివరాత్రి నాడు అభిషేకం చేసినా చేయించినా మంచి ఫలితాలు కలుగుతాయి

అందునా విశేష ద్రవ్యాలైన పాలు,పెరుగు, నెయ్యి,తేనె,చక్కెర అను పంచామృతాలతో నిష్ణాతులైన వేద పండితుల రుద్ర మంత్ర ఉచ్చారణలతో అభిషేకించడం విశేషం పరమేశ్వరునికి ప్రీతి కరం

వివరాలు

మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం

ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక సంకల్పం చెప్పబడును.

  • సంకల్పం
  • మహాన్యాసం
  • రుద్రాభిషేకం

ఆసక్తి గల భక్తులు తమ గోత్రనామాలను నమోదు చేసుకోగలరు.

ప్రసాదం ఇంటికే తీసుకొచ్చిఇవ్వబడును (హైదరాబాద్ లో మాత్రమే) విభూది,కుంకుమ,అభిషేక జల తీర్థం,ప్రసాదం.

నమోదుకు & వివరాలకు సంస్కారవేదిక–9000002020

🙏 హర హర మహాదేవ! జయ జయ శంకర!

స్థానం

హైదరాబాద్

ఫోన్ నంబర్

ఇమెయిల్

సంస్కారవేదిక తో మీ అనుభవం

మీ అనుభవాన్ని ఇక్కడ వ్రాయండి

సంస్కారవేదిక తో అనుభవాలు (0)

This article doesn't have any reviews yet.